Bashar-al-Assad: ఆ సంస్థ గూఢచారి ప్రతినిధి అసద్ వేగు..! 5 d ago
ఇటీవల అమెరికా మీడియా సంస్థ బషర్-అల్-అసద్-నిర్వహిస్తున్న కారాగారానికి వెళ్లి స్వయంగా ఓ ఖైదీని విడుదల చేయించిన దృశ్యాలను ప్రసారం చేసింది. అయితే అతను అమాయకుడు కాదు ,తీరా చుస్తే అతడు అసద్ వేగు అసాధ్యుడు అని.. ప్రజలను కొన్నేళ్లపాటు వేధించాడని వివరాలు బయటకు రావడంతో తన తప్పు సరి చేసుకునే ప్రయత్నం చేసిందని మీడియా కథనాలు వెల్లడించాయి.